Bomb threats | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు (Delhi schools) శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి.
Ilaiyaraaja | తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
తిరుపతిలో రద్దీ ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్కాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులో రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అందులో తిరుపతి పేరు కూడా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
Bomb Threats | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని 10 విదేశీ రాయబార కార్యాలయాలకు, డీజీపీ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు (Bomb Threats) మెయిల్స్ రావడం కలకలం రేపింది. మంగళవారం చెన్నైలోని తేనాంపేట (Thenampet) లోని అమెరికా కాన్సులేట్ సహా
Delhi Schools : ఢిల్లీలో ఇవాళ సుమారు 50 స్కూళ్లకు మెయిల్ బెదిరింపు చేశారు. టెర్రరైజర్స్ 111 అనే గ్రూపు వివిధ స్కూళ్లకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. 25 వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు.
Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని పలు స్కూల్స్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ (Delhi)లోని పలు పాఠశాలలకు (Delhi schools) సోమవారం ఉదయం ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Bomb threats | మోదీ స్టేడియం (Narendra Modi stadium) లో బాంబులు పెట్టాం, బీజే మెడికల్ కాలేజీ (BJ Medical college) లో బాంబులు పెట్టాం అంటూ గుజరాత్‌కు ఇలా వరుసగా 21 బాంబు బెదిరింపులకు పాల్పడి అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమేగాక, భద్రతా సిబ
హనుమకొండ కాళోజీ జంక్షన్‌లోని వరంగల్ జిల్లా కలెక్టరేట్, సుబేదారిలోని హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో బాంబు పెట్టామని బుధవారం ఓ అగంతకుడు వరంగల్ పోలీసు కమిషనరేట్‌లోని ఓ అధికారికి ఫోన్ చేశాడు.