Bomb Threats | తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపు.. విస్తృతంగా పోలీసుల తనిఖీలు
Bomb Threats | తిరుపతిలోని పలు హోటళ్లకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
తిరుపతి : తిరుపతిలోని పలు హోటళ్లకు మెయిల్స్ ( Mails ) ద్వారా బాంబు బెదిరింపులు (Bomb threats ) వచ్చాయి. దీంతో ఉలిక్కిపడ్డ హోటళ్ల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. కపిలతీర్థం వద్ద ఉన్న రెండు హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ రాగా అప్రమత్తమైన హోటళ్ల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
బాంబు స్క్వాడ్ ( Bomb Squad ) , డాగ్ స్క్వాడ్లతో హోటళ్ల వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు. పోలీసులు హోటళ్లలో ఉన్న అనుమానితులను ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితం కలెక్టరేట్ కార్యాలయం, తిరుమల,తిరుపతి దేవస్థానం , రైల్వే స్టేషన్కు బెదిరింపులు మెయిల్స్ రాగా పోలీసులు తనిఖీలు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

