బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విపక్షాలు ఆసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీహార్లో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల కుట్రగా అభివర్ణించారు.
Rahul Gandhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కూటమి చితికిలపడిపోయింది. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 30 స్థానాల్లో కూడా ముందంజలో లేదు.
Bihar Vote Share: జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ మధ్య బీహార్లో టఫ్ ఫైట్ నడిచింది. ఈ మూడు పార్టీలు కీలక ఓట్లను రాబట్టాయి. ఈసీ వెబ్సైట్ ప్రకారం ఓట్ షేర్లో ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్
Kishan Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్లో మా ప్రయత్నం మేం చేశామని తెలిపారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే కాంగ్రెస�
NDA | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) ఎన్డీయే జోరు కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో దూసుకెళ్తోంది. అంచనాలను మించి డబుల్ సెంచరీని దాటింది.
Maganti Sunitha | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్ది గెలుప�
Devyani Rana: జమ్మూకశ్మీర్లోని నగ్రోటా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్లు పూర్తి అయ్యేలోగా దేవయాని 5 వేల ఓట్ల మెజారిటీతో ముందున్నారు.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్కు 12,292 ఓట్లు వచ్చాయి. అంటే మూడో రౌండ్లో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజారిటీ సాధించింది.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది
ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించగా, రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపుదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ టికెట్ప�
మద్య నిషేధం అమలులో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వం మెల్లిమెల్లిగా దానిని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. గిఫ్ట్ సిటీ తర్వాత గుజరాత్ ప్రభుత్వం కచ్లోని దోర్దోలో వార్షిక 100 రోజుల ఉత్సవం ర�
Anti-defection law | పార్టీ ఫిరాయింపుల విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమను తాము కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమ ఉజ్జీవులుగా చెప్పుకున్న కమలం పార్టీ.. కీలక సమయంలో చేతులు ఎత్తివేసింది. బీఆర్ఎస్ను నిలువరించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తమ భావజాలాన్�