కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ
రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జల్‌శక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
‘నా బాగోతం చెప్తాడట ఈ యన.. దమ్ముంటే రా.. ఏ చౌర స్తా కొస్తావో రా.. నేను కూడా వస్తా.. నీ బాగోతం చెప్తానో.. నా బాగోతం చెప్తావో రా.. రెడీగా ఉన్నా.. నువ్వు మాట్లాడిన పాలమూరులోని తెలంగాణ చౌరస్తాకి వస్తావా?’.. అంటూ ముఖ్యమం�
మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు.
రాజకీయ నిర్ణయాల్లో నూతన అంశాలను తెరమీదికి తెస్తూ, వేగంగా పావులు కదపడంలో కేసీఆర్ ముందుంటారు. అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ తరపున లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా అందజేశారు. నామినే�
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిగలపై ప్రేమను ఒలకబోసిన ఆ పార్టీ.. మ�
Tajinder Bittu | లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత తాజిందర్ సింగ్ బిట్టు ఏఐసీసీ కార్యదర్శి పదవికి, హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పద�
పాలనాపరంగా దేశానికి ప్రధాని, రాష్ర్టానికి ముఖ్యమంత్రి పెద్ద. ఇది వ్యవస్థలో అంతర్భాగం. రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రధానిది. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానికి ఎలాంటి రాజకీయ వై�
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చెప్తున్నట్లుగా ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు రావడం సందేహాస్పదమేనని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ అభిప్రాయపడ్డారు.
కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస�
: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని పది గ్రామాల ఓటర్లు కమలం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఎన్నికలను బహిష్కరించారు.