కొన్ని దశాబ్దాలుగా తమ కూటమిలో భాగస్వామిగా ఉంటూ వెన్నుపోటు పొడిచి అధికార పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తమిళనాడు డీఎంకే యూత్ విభాగం చీఫ్ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు.
Falta repoll : పశ్చిమ బెంగాల్లో మిగిలి ఉన్న మరో అసెంబ్లీ సీటును కూడా బీజేపీ దక్కించుకుంది. ఫాల్టా అసెంబ్లీ సీటుకు జరిగిన రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది.
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన బాధ్యుడిగా భావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు.
Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఢిల్�
డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న రాష్ర్టాల్లో పాలన అద్భుతం అంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొట్టారు. కేంద్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతూ ఆర్థిక వ్యవస్థ స్వర్ణయుగంల�
రాష్ట్రంలో ప్రజాపాలన నడువడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
Rahul Gandhi : ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇటలీ పర్యటనలో ఉన్న మోదీ.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనితో మెలోడి చాక్లెట్లతో రీల్ చేయడాన్ని రాహుల్ గాంధీ త�
రైతులు పండించిన వరి, మక్కజొన్న పంటల కోనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మండిపడ్డారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఎసీఎస్ ఆధ్వర్యంల�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటూ బెయిల్‌పై విడుదలైన ఓ నిందితుడికి అతని మద్దతుదారులు ఘనస్వాగతం పలకడం సంచలనం సృష్టించింది.