Bhuwan Chandra Khanduri : ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మేజర్ జనరల్ (రిటైర్డ్).. భువన్ చంద్ర ఖండూరి (91) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డెహ్రడూన్‌లో తుదిశ్వాస విడిచారు.
‘మొన్న మోదీ రేవంత్‌రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీక�
మసీద్‌లో స్థలం లేదని బహిరంగంగా..రోడ్లపై ప్రార్థనలు చేస్తామంటే కుదరదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విడతలవారీగా ప్రార్థనలు చేసుకోవాలని..ప్రభుత్వ నచ్చచెబు తున్నదని, వినకపోతే మరో పద్ధతిలో వెళ్తామం�
Bandi Sanjay | రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు ‘కళలు’.. బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు.
Bandi Sanjay | కేంద్ర మంత్రివర్గం లో, బీజేపీలో భారీగా మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తున్న ది. ప్రధాని మోదీ నేతృత్వంలోని 3.0 పాలన జూన్‌తో రెండేండ్లు పూర్తి చేసుకోనున్నది.
Suvendu Adhikari : ఫాల్టాలో ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ లీడర్, మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీఎం సువేందు అధికారి ఘాటు విమర్శలు చేశారు.
‘రేవంత్‌రెడ్డికి ఒకటి చెప్తున్న. కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చిందో, అన్ని నిధులు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమై పోతుంది. మీరు ఎక్కడ�
Bakka Judson | ఒక మైనర్ అమ్మాయిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌరవుల్లా వేధిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నాడని ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.