Petrol Price | వాహనదారులకు కేంద్రం షాక్.. దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price | పలు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం వాహనదారులకు షాక్‌ల మీద షాక్ ఇస్తున్నది.
Petrol Price | పలు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం వాహనదారులకు షాక్‌ల మీద షాక్ ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చిది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్(Petrol prices )ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 97, డీజిల్‌పై 99 పైసల చొప్పున రేట్లను పెంచింది.
కాగా, ఇంధన ధరల పెంపు ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3వరకు పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84, డీజిల్ రూ.100.94కు పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

