గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను గ్రూప్-1 అభ్యర్థులు గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
‘బీఆర్ఎస్ టికెట్‌పై కార్పొరేటర్‌గా గెలిస్తే మేయర్‌గా ఎన్నుకున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరినందున స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలి. బల్దియా బడ్జెట్ స�
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్‌లో మెజారిటీగా ఉండటం తెలిసిం
Sandeep Pathak : దేశ రాజధానిలో నెలకొన్న జల సంక్షోభం ఆప్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు కేంద్ర బిందువైంది. ఇరు పార్టీలు నీటి సమస్యకు మీరంటే మీరే కారణమని డైలాగ్ వార్‌కు తెరలేపారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్లిద్దరికి కోపం వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడ
BJP Suspends Party Leader | అభిషేక్ బెనర్జీపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ అలియాస్ బాబీని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్‌లో మరో వంతెన ప్రారంభానికి ముందే కుప్ప కూలింది. అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Telangana | రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూనంనే�