ATM Van Driver: ఏటీఎం వ్యాన్ డ్రైవర్ సుమారు 1.5 కోట్ల నగదుతో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో జరిగింది. వాహనాన్ని ట్రేస్ చేసిన పోలీసులు డ్రైవర్, నగదు కోసం గాలిస్తున్నారు.
‘మా రాష్ట్రంలో ఉన్నప్పుడు మా పాపకు ఇలాంటి ఆపద వస్తే అసలు బతికేది కాదని’ బీహార్ రాష్ర్టానికి చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మె రుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు.
శ్రీరామనవమి (Sri Rama Navami) గడిచి రెండు రోజులైనా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగలేదు. నవమిరోజున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, బీహార్‌లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో బీహార్ (Bihar), పశ్చిమ�
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్‌ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసు విచారణలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను సీబీఐ విచారించింది. శనివారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో 8 గంటల పాటు విచారణ చేసింది.
Mortar Shell | బుధవారం తెల్లవారుజామున ఆర్మీ ఫైరింగ్ రేంజ్ బయట ఒక మోర్టార్ షెల్ (Mortar Shell) పడింది. అది పేలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన�
Heart Attack | బీహార్‌లో ఓ పెళ్లింట విషాదం నెలకొన్నది. డీజే సౌండ్ మోతకు వరుడి గుండె లయ తప్పింది. స్టేజిపైనే గుండెపోటు రావడంతో అతడు అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. ఈ సంఘటన సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచే�
రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
బీజేపీ, దానికి కేంద్రంలో మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన మనస్తత్వమని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. బుధవారం జరిగిన తమిళనాడు సీఎం స్టాల�
Bihar | ఇదో వింత ఘటన.. ఓ వివాహిత తన భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. భర్తేమో.. అతడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని ఖగాడియా జిల్లాలో వెలుగు చూసింది.
Bihar | ఈ ఘటనను చూస్తుంటే ఏదో పరీక్షా కేంద్రం ఘటన గుర్తుకు వస్తుంది. చిటీలు రాసే అభ్యర్థులు స్క్వాడ్ రాగానే వాటిని నోట్లో వేసుకుని గబగబ మింగేస్తారు. ఆ మాదిరిగానే ఓ ఖైదీ కూడా మొబైల్‌ను మింగేశాడు. తీ