Monkeys push Girl off roof | మేడపై చదువుతున్న బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో ఆమె మేడ అంచు వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక కోతి ఆ బాలికను తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది.
బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఆదివారం గంగా నదిలో ఓ పడవ మునిగిపోయి మూడేళ్ల చిన్నారితోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. 15 మంది ప్రయాణిస్తున్న పడవ అందాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్�
Boat Capsizes | గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా, రైలు ఢీకొనడంతో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది.
Bihar | ఓ ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్‌పై కూర్చొని పబ్ జీ ఆడుతుండగా.. వారిని రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Nitish Kumar | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో తిరిగి చేరేందుకు సీఎం నితీశ్ కుమార్‌కు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
Prashant Kishor | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆదివారం సమావేశానికి పిలుపునిచ్చిన రాజ�
Train Passes Over | కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పిన అతడు ప్లాట్‌ఫారమ్ నుంచి జారి రైలు పట్టాల వద్ద పడ్డాడు. దీంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు.
బ్రిటిషర్లు భారత దేశాన్ని విడిచి వెళ్లడానికి కారణం సత్యాగ్రహం కాదని, వారు జనం చేతుల్లో ఆయుధాలను చూశారని, పరిస్థితి ఏ స్థాయికైనా వెళ్లవచ్చునని గ్రహించారని బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చెప్పారు.
బీహార్‌కు చెందిన ఒక విద్యార్థి హఠాత్తుగా కోటీశ్వరుడైపోయాడు. బ్యాంకు ఖాతాలోని సుమారు 87 కోట్ల నగదు నిల్వ అతడిని ఐదు గంటల పాటు కోటీశ్వరుడిగా ఉంచింది. విచిత్రమైన ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. త�
Teacher Kidnapped Forced To Marry | స్కూల్‌కు వెళ్తున్న టీచర్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతడ్ని గన్స్‌తో బెదిరించి కొట్టి గుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు.
Newlywed Bride Cheats Man | బీజేపీ నేతను నవ వధువు మోసగించింది. అతడిని పెళ్లాడిన ఆమె లక్షల డబ్బుతో పారిపోయింది. ఆ మహిళకు మరో భర్త కూడా ఉన్నట్లు ఆ బీజేపీ నేత ఆరోపించాడు. మాయమైన నవ వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.