కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు.
Congress | ఖమ్మం నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చులేకపోతున్నది. ఎంపీ టికెట్‌ను తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేట�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు విడుదల చేసిందని, అవి ఏం చేశారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశా�
Bakka Judson | రైతుబంధు నిధుల మళ్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన బక్క జడ్సన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ మంత్రి భట్టి విక్రమార్కనా..? మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా..?
Congress | ఖమ్మం కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్�
ఆడలేక పాత గజ్జెలు అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కార్యాచరణ లేక, పాలన చేతగాక, సక్రమంగా సాగు, తాగు నీరందించలేక, కరెంట్ ఇవ్వలేకపోతున్న పాలకపక్షం చేతగానితనాన్ని నిలదీసిన వారిపై ఎదురుదాడికి దిగుత
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా ర
Bhatti Vikramarka | తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమైన సింగరేణి ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటా
RS Praveen Kumar | యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సాక్షిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ అవమానాలు లేని భారత�
Balka Suman | దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగింది. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొ�