Telangana Budget | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జ
రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది.
Telangana Assembly | ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన�
Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు.
Bhatti Vikramarka | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజా భవన్ చేరుకున్న మంచు విష్�
Bhatti Vikramarka | పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. 17 లోక్‌సభ స్థానాల కోసం మొత్తం 306 మంది ఆశావహులు దరఖాస్తు
ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్ల గడవు గురువారం ముగియగా, కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్‌కు చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ ఇద్దరే నామినేషన్ల�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నామినేష్ల గడువు నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.