Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు.
Bhatti Vikramarka | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజా భవన్ చేరుకున్న మంచు విష్�
Bhatti Vikramarka | పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. 17 లోక్‌సభ స్థానాల కోసం మొత్తం 306 మంది ఆశావహులు దరఖాస్తు
ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్ల గడవు గురువారం ముగియగా, కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్‌కు చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ ఇద్దరే నామినేషన్ల�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నామినేష్ల గడువు నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.
అదనపు వనరుల సమీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పర
మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోస్టుల పరంపర కొనుసాగుతున్నది. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘కలిసి నవ శకాన్ని నిర్మిద్దాం’ అ�