అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చర్చ సందర్భంగా చిట్టీలు (స్లిప్పులు) అనే అంశం నవ్వులు పూయించింది. ఐటీఐఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనాడు రైతుబంధు కోసం ట్రెజరీలో జమ చేసిన రూ.7 వేల కోట్లను డిసెంబర్లో ఇవ్వకుండా, అసలు రైతుబంధునే ఎగ్గొట్టి ఇప్పుడు అదే డబ్బును రుణమాఫీ పేరుతో..
Telangana Assembly | శాసనసభ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Sai Dharam Tej | ఈ మధ్య తెలుగు యూట్యూబర్స్ చిన్న పిల్లల వీడియోలపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఫనుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబర్ తన ఛానల్లో తన ఫ్రెండ్స్‌తో క�
Telangana | రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం
Jeevan Reddy | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరడంపై ఆ పార్టీలో అగ్గిరాజు కుంటున్నది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నార�
KTR | తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రంది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు తెలంగాణ ప్�
MLA Jagadish Reddy | సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడం అనేది.. సింగరేణికి ఉరి వేయడమే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని, విద్యుత్తు మిగులు ఉన్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్తు విధానాన్ని అమలు చేయనున్నామని వివరించారు.
Sitarama project | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారపల్లి సీతారామ ప్రాజెక్టు(Sitarama project) పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నా