కామేశ్వరీ మాతా అలంకరణలో భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇన�
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో గురువారం నుంచి భద్రకాళీ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ డాక్టర్ శివసుబ్రమణ్యం, ఈవో శేషు భారతి తెలిపారు. బుధవారం భద్రకాళ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీ
Mulugu | ఏటూరునాగారంలో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. భద్రకాళి ఆలయ అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టి ప్రతిష్టాపన ఉత్సవాలను ప్రారంభించా�
నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే సంబురాలు జోరందుకోగా బుధవారం ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేసి చిన్నపెద్దా ఆడిపాడారు.
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో(Bhadrakali Temple) నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ‘ఈట్ రైట్ ప్లేస్' సర్టిఫికెట్‌ను( Eat Right Place Certificate) ప్రదానం చేసింది.
భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన బుధవారం భద్రకాళీ అమ్మవారు సరస్వతీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రక్తబీజహ దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధన చేశారు.
భద్రకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రసిద్ధ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో (Bhadrakali Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని గా
ప్రసిద్ద భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు. ఉదయం మకర, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగారు.
ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో (Bhadrakali Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన నేడు భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ�
ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు ఉత్సవాలను ప్రారంభించారు.
భద్రకాళీ శాకంబరీ నవరాత్రోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు సోమవారం ఉదయం అమ్మవారు కుల్లా క్రమంలో, సాయంత్రం నిత్యక్లిన్నా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.