ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చండ్రుగొండ బీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సుర వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ (BRS) నాయకులు డిమాండ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, ఆత్మకూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామస్తులంతా గ్రామ శివారులోని తమ వ్యవసాయ బావుల వద్ద నుండి వాటర్ క్యాన్లు, బిందెలతో మంచినీటిని తెచ్చుకుంటు�
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యం సీసాలో పురుగులమందు కలిపి భర్తను హతమోందించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గిరిజన ప్రాంతంలోని జలగం వెంగళరావు సాగునీటి ప్రాజెక్ట్ను మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు బుధవారం పరిశీలించారు. సీతాగూడెం గ్రామ శివారులోని అలుగు తెగిన వెంగళ ప్రాజ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్ట్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీరు చంద్రుగొండ మండలానికి అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఆందోళన వ్యక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని రాజారావుపేట పంచాయతీలోని పెద్ద హరిజనవాడకు చెందిన సీతారామచంద్ర స్వామి భక్తులు గ్రామంలో నెల రోజుల పాటు గోటితో ఒలసిన తలంబ్రాలను తలపై పెట్టుకుని మంగ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామ సమీపంలో రహదారి పక్కన ఉన్న వాగు సమీపంలో వేస్తున్న వ్యర్ధాలతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జూలూరుపాడు రోడ్డుకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు, డ్రైనేజీని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఆర్ అండ్ బి శాఖ లోని ఓ అధికారి, అధికార పార్టీ నేత అండదండలతో
లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమల్ల-మైలారం ప్రధాన రహదారి ప్రమాద భరితంగా మారింది. కల్వర్టు నిర్మించి అక్కడ ఉన్న గుంటను మాత్రం పూడ్చడం మరిచారు. దాంతో గుంటలో పడి ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాహనదా
తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి నీరు సరఫరా అయిన తర్వాతే ఆంధ్రాకు నీళ్లిస్తామని ఇరిగేషన్ కల్లూరు ఎస్ఈ గాలి వాసంతి తెలిపారు. బీబీసీ కెనాల్, కలకోట మేజర్, ఆళ్లపాడు మైనర్, నారాయణపురం మేజర్, వల్లపురం, రాపల్లి మ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మసీదు ప్రాంగణంలో ఓ శునకం పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ శునకం పిల్లలను చూసిన వానరం అందులోని ఓ పిల్లను ఎత్తుకుని లాలిస్తుంది.
క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రికెట్ �
Petrol Bomb | భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అర్ధరాత్రి కొందరు పెట్రోల్ బాంబులతో దాడి చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఘటనపై ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ వివరణ ఇచ్చారు.
BRS Party | మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి దామోదర్ రావుకు వినతి పత్�