బతుకుతెరువు కోసం పెయింటింగ్ పనులు చేసుకుంటున్న ఓ యువకుడు భవనం పైనుండి జారిపడి మృతిచెందిన ఘటన కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో మంగళవారం విషాదం నింపింది. అన్నపురెడ్డిపల్లి మండలం గుంపేటకు చెందిన పెనుమల సత�
రుద్రంపూర్ ఎస్ఆర్టీ ఏరియాలో పగిలిపోయిన తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులను సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ విభాగం అధికారులు ముమ్మరంగా చేపట్టారు. గత కొన్ని రోజులుగా పైప్లైన్ పగిలిపోవడంతో కాలనీల్ల
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ ఐటీఐ కళాశాలలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు వివిధ పరిశ్రమల్లో అప్రెంటీస్ శిక్షణ చేయడానికి ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్ మేళా ఈ 18న ఉదయం 10 గంటలకు నిర్వహించడం జ�
బూర్గంపహాడ్ మండలంలో పలు కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం పరామర్శించారు. మండల పరిధిలోని మోరంపల్లిబంజర్లో బీఆర్ఎస్ నాయకుడు బత్తుల రామకొండారెడ్డి తండ్రి బత్�
సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు (లడ్డా) డిమాండ్ చేశారు. సారపాకలోని సీపీఐ కార్యా�
సిరుల మాగాని సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
ప్రమాదాల నివారణ కోసం నిర్మించిన అప్రోచ్ రోడ్డు ఏడాది కూడా గడవకముందే అధ్వానంగా మారింది. సీసీ రోడ్డుపై కంకర బయటకు వచ్చి, చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి చెరువును తలపిస్తుండటంతో కార్మికులు ఆందోళన వ్యక్త�
ఎకరం భూమి కోసం ఓ కుటుంబం న్యాయ పోరాటం చేస్తున్న ఘటన కోయగూడెం పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. బాధితుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోయగూడెం ఐటీసీ గేటు వద్ద టెంటు వేసి ఆందోళనకు దిగారు. దీనికి సంబంధి�
పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయాల్సిన ఆ యువకుడు కొద్ది క్షణాల్లోనే విగతజీవిగా మారాడు. వినాయక మండపంలో లైట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై సిం�
బూర్గంపహాడ్ మండలం సారపాక మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్ధినులపై ఎలుకలు దాడి చేసిన ఘటనపై శనివారం 'వసతి గృహం విద్యార్ధినులపై 'ఎలుకల దాడి' శీర్షికన 'నమస్తే తెలంగాణ వెబ్' లో కథనం ప్ర
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘాల రెండేళ్ల కాలపరిమితి పూర్తయినందున, కొత్తగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరిగే వరకు సంస్థలోని అన్ని యూనియన్లను సమానంగా చూడాలని కోరుతూ టీబీజీకే�
నోటీసులు అందుకున్న ఓటర్లు మేజర్ పంచాయతీ సారపాకలో సమాచారం అందించాలని తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ తెలిపారు. శనివారం మేజర్ పంచాయతీ కార్యాలయంలో బీఎల్వో, సంబంధిత అధికారులతో సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ �
దక్షిణ చత్తీస్గఢ్లో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా జోరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో గల తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబం�
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అందిస్తున్న వివిధ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ