‘తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం’
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామం నందు బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చుంచుపల్లి సెక్టర్ సూపర్వైజర్ సీత మంగమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ సమక్షంలో తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ సర్పంచ్...
– విద్యానగర్ కాలనీ సర్పంచ్ భూక్య శాంతి శ్రీ
చుంచుపల్లి, ఆగస్టు 05 : చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామం నందు బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చుంచుపల్లి సెక్టర్ సూపర్వైజర్ సీత మంగమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ సమక్షంలో తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ సర్పంచ్ భూక్య శాంతి శ్రీ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి పాల్గొని వారు మాట్లాడారు. పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలే తాగించాలని, తల్లిపాలలో ఉండే కోలొ స్ట్రమ్ బిడ్డకు రోగ నిరోధక శక్తిని ఇస్తుందని, పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు తాగించాలని, పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందన్నారు. ఆరు నెలల అనంతరం పోషకాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ వార్డ్ మెంబర్స్ వాడపల్లి జకరయ్య, మాలోత్ శంకర్, నాగమణి, రమాదేవి పూర్ణ, నాగమణి, రజిత, డాక్టర్ పద్మ కుమార్, గ్రామ పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, పంచాయతీ గుమస్తా రామకృష్ణ, బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సూపర్వైజర్, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

