బెంగళూరు | బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఒక్కో నమూనా వైరస్లో 11 ఉత్పరివర్తనాలు జాతీయ, ప్రపంచ సగటు కన్నా అధికం గుర్తించిన ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు బెంగళూరు, మార్చి 4: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన ఒక్కో రకం కరోనా వైరస్లో సగటు