రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కని మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆయా చోట్ల అత్యధిక పురపాలికలను కైవసం చేసుకొనే దిశ గా పార్టీ అడుగులు వేస్తున్నది.
Food Poison | బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల స్కూల్లో నిన్న రాత్రి కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థతకు లోనైన 40 మంది విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తర
మంచిర్యాల పట్టణం శివమూగింది.. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ జన ప్రభంజనమై కదం తొక్కింది.. బెల్లంపల్లి బ్రహ్మరథం పట్టింది.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన మ�
దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హకు అత్యంత శక్తివంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరూ తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హకు పొందాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్ధతునిచ్చిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపు సాధించి సత్తా చాటుతారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇలాకాలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాగా వేశారు. ప్రేమ్ సాగర్ సోదరుడు, దేవాపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిర�
‘ఏఐసీసీ లింక్ దొరికింది. ప్రభాకరన్నకు డీసీసీ ఖాయమైనట్టే. త్వరలో అధిష్ఠానం పేరు ప్రకటిస్తుంది. బెల్లంపల్లి నుంచి డీసీసీ అధ్యక్షుడి పేరు ఒక్కటే పంపించామన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి గురించి బెల్లంపల్లి న�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వెడల్పు పనులు రెండో రోజు ఉద్రిక్తతల నడుమ కొనసాగాయి. సింగరేణి ఏరియా దవాఖాన నుంచి కాంటా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ నిర్మాణా�
బెల్లంపల్లి నియోజకవర్గంలో ‘హస్తం’ పార్టీకి గడ్డుకాలం మొదలైందా .. అంటే.. ఆయా వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ తమకు ప్రాధాన్యమివ్వడం లేదంటూ సొంత పార్టీ ముఖ్య నాయకులే సమావేశం �
Tiger Roaming | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం, బెల్లంపల్లితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలాల మధ్య అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది .
కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్