రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బీసీలే తన బలం, బలగమని, వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి �
‘సాకలి పొయ్యి కూలిపోయినది.. సాలెల మగ్గం సడుగులిరిగినది, పెద్ద బాడిశె మొద్దువారినది’ అంటూ కదిలించే పాట రాశాడు కవి గోరటి వెంకన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సడుగులిరిగిన కులవృత్తులన�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు ఆదెరువు లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎకడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. నాయీబ్రాహ్మణుల హెయిర్ సెల�
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీల భర్తీకి నెలాఖరునాటికి మరో 1,300 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్�
బీసీలు (BC) వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బీసీలతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)
జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC's) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మ
నాడు సమాజంలో అసమానతలు రూపుమాపి ఎంతోమంది ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన పూలే, అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ భావనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ �
దేశ అభివృద్ధి మూలాలను అర్థం చేసుకోవాలంటే మహనీయులను స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపినచ్చారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతున్నదని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. కుటుంబం యూనిట్‌గా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా, ద�
భారతదేశంలో కులాల ప్రస్తావన నేటిది కాదు. దాని వేర్లు బలంగా నాటుకుపోయిన సమాజం మనది. దేశంలో రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.