Bathukamma | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు, యువతులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను ఒకచోటకు చేర్చి.. బతుకమ్మ
Bathukamma | టీజీవోస్ ఆధ్వర్యంలో ఈనెల 27న నాంపల్లి టీజీవో భవన్లో జరిగే బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గౌస్ హైదర్ పిలుపునిచ్చారు.
రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు.
దసరా ఉత్సవాల్లో బతుకమ్మ మహిళా శక్తికి, ఐక్యతకు ప్రతీక అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్. వి.పాటిల్ అన్నారు. సోమవారం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల భాగంగా రెండో రోజు అటు�
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబురాలు దేశ విదేశాల్లో కూడా అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ మురిసేలా అమెరికాలోని డల్లాస్ స్థిరపడ్డ ధర్మపురి కి చెందిన మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ సంబుర�
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయె చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ ఉయ్యాల పాటలు, ఆడబిడ్డల చప్పట్లు వాడవాడలా మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా ఎంగిలి బతుకమ్మ సంబురాలు ఆనందోత్సాహాల
బతుకమ్మ కంటే యూరియానే ముఖ్యమని వరంగల్ జిల్లా ఖానాపురం మండల మహిళలు నిరూపించారు. యూరియా ఇస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వేడుకలను మధ్యలోనే ముగించుకొని బతుకమ్మలు తీసుకొచ్చిన ప్లేట్లతో మనుబోతులగడ్
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత నిమజ్జనం చేసేందుకు మధ్యమానేరు స్పిల్వే ముందున్న మానేరువాగుకు వెళ్లారు.
హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఈ సారి మంత్రుల అత్యుత్సాహం.. హడావుడి.. తడబాటుతో వెలవెలబోయాయి. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఆడిపాడే ఆడబిడ్డల్లో అసహనం కనిపించ�
తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంగిలిపూల నుంచే ఎక్కడా సౌకర్యాలు లేకుండానే వేడుకలు మొదలయ్యాయి. ఉత్సవాలకు రూ.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొలిరోజు ఆదివారం (ఎంగిలి పూల బతుకమ్మ) గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండగగా సాగింది.‘ చిత్తూ చిత్తూల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మా’ అంటూ మహిళలు ఆడి�