Bathukamma | నేడు ముద్దపప్పు బతుకమ్మ
రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు.
Bathukamma | రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు. బతుకమ్మ ఆడిన తర్వాత ముద్దపప్పు, బెల్లం ఆప్యాయంగా ఇచ్చిపుచ్చుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో పెసరపప్పునకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అన్నప్రాశన మొదలు పిల్లలకు పెసరపప్పు, బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు తల్లులు. ముద్దపప్పు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.
అమ్మను ‘ముద్గౌదనాసక్త చిత్తా’ అంటారు. అంటే అమ్మవారికి కూడా పెసరపప్పుతో చేసే పొంగలి, ఇతర వంటకాలంటే ప్రీతి అని చెబుతారు. బతుకమ్మ మూడోనాడు ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించి.. పిల్లలకు ప్రసాదంగా పంచిపెడతారు.
– డా॥ఆర్.కమల
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

