తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా తీరొక్క పూలతో భాగ్యనగరం మురిసిపోయింది. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన బతుకమ్మలు మహిళల కళాభిరుచిని చాటి చెప్పాయి. ‘ఎంగిలిపూల’తో మొదలైన పూల జాతర గురువారం సద్దుల బతుకమ్మతో ముగిసింది.
రాష్ట్రంలో బతుకమ్మ ఆడబిడ్డల పండుగని, అలాంటి పండుగపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత అక్కసు ఎందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని మక్తల్ మాజీ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణ మండల కేం ద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సద్దు ల బతుకమ్మ వేడుకలకు
సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) అ
ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు గురువారం అంబరాన్నంటాయి. వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆడబిడ్డలు ఎంతో ఓర్పుగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి. పూలసింగిడి నేలకు దిగిందా అనే విధంగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మ�
ఎంగిలిపూలతో షురువైన బతుకమ్మ సంబురాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది రోజులపాటు సంబురంగా సాగాయి. ఇళ్లలో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు.. వాటిపై గౌరమ్మలను ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజలు చేశారు. సాయం�
దుబ్బాక నియోజకవర్గంలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ముస్తాబు చేశారు. మహిళలు బతుకమ్మ పాటలతోపాటు కోలాటాలు ఆడుతూ పండుగను సంబురంగా జరుపుకున్న�
కేసీఆర్ పాలనలో అధ్యాత్మికత వెల్లివిరిసిందని, కాంగ్రెస్ పాలనలో అలాంటి పరిస్థితులు కనిపించడంలేదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం చేర్యాలలో దేవి స్నేహయూత్ నెలకొల్పిన అమ్మవ�
మహా నగరంలో గురువారం పూల కోలాహలం కొనసాగింది. నగరంలో ఏ మూల, ఏ ప్రధాన కూడలి చూసినా
పలు రకాల పూలు జాతర చేశాయి. నగరమంతా పూల సువాసనలతో గుబాళించింది. ఉదయం నుంచి సాయంత్రం పొద్దు పోయేదాకా.. పూల పండుగ ఆడంబరంగా సాగింది
పితృ అమావాస్య రోజు ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు గురువారం సద్దులతో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనిమిది రోజుల పాటు కొనసాగిన పూల జాతర గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపడంతో పరిసమాప్తమైంది.
తెలంగాణ అంటే మనకు మొదట యాదికొచ్చేది బతుకమ్మ పండుగే. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమం దాక ‘బతుకమ్మ’ వేదికగా ఆటపాటలతో మ�
బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దు�