బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేకం
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
- ఆడపడుచుల ఆత్మగౌరవం, ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ పండుగ
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
- ఉమ్మడి జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
సిద్దిపేట, సెప్టెంబర్ 28: సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
దేశంలో పూలతో చేసుకొనే పండుగ, ప్రకృతి దేవతగా పూజించే పండుగ మన బతుకమ్మ అని పేర్కొన్నారు. చెట్టును, పుట్టను, పూలను, ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతం అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను అధికారికంగా, ఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరెలు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఈ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

