IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
IND vs WI : రాంచీలో ఓపెనర్ సంజూ శాంసన్(74 నాటౌట్) దంచేస్తున్నాడు. వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టిన సంజూ 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. విండీస్‌పై అత్యధిక స్కోర్ నమోదు చేసింది మెన్ ఇన్ బ్లూ.
IND vs WI : రాంచీలో ఓపెనర్ సంజూ శాంసన్(74 నాటౌట్) దంచేస్తున్నాడు. వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టిన సంజూ 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్(43 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించగా టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలో విండీస్‌పై అత్యధిక స్కోర్ నమోదు చేసింది మెన్ ఇన్ బ్లూ.
ఫామ్ అందుకున్న సంజూ శాంసన్(74 నాటౌట్) రెండో టీ20లో ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. రాంచీలో యథేచ్ఛగా ఆడుతున్న శాంసన్.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగగా పవర్ ప్లేలో భారత్ రన్స్ కొట్టింది. అకీల్ హోసేన్ ఓవర్లో వరసగా 4, 6, 6, 4తో 22 పరుగులు పిండుకున్న సంజూ.. షెపర్డ్ వేసిన ఆరో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో ఈ ఫార్మాట్లో 11వ అర్ధ శతకం సాధించాడు.
Samson breaks the rut! ✨
After three single-digit scores and an 11 in the first T20I, he brings up a fifty off 21 deliveries in Ranchi! 🙌
Follow #INDvsWI 2nd T20I live: https://t.co/X1UjAin0Q0 https://t.co/nLeyiipTaQ
— Cricinfo (@cricinfo) October 9, 2026
శాంసన్ జోరుతో పవర్ ప్లేలో 79 రన్స్ చేసింది ఇండియా. ఫలితంగా ఈ ఫార్మాట వెస్టిండీస్‌పై గతంలో అత్యధిక స్కోర్‌గా ఉన్న 72 పరుగుల రికార్డు బద్ధలైంది. అభిషేక్ శర్మ(20) ఔటయ్యాక దూకుడు పెంచిన సంజూకు ఇషాన్ కిషన్(43 నాటౌట్) అగ్నికి వాయువులా తోడయ్యాడు. దాంతో..11 ఓవర్లలో 139 టీమిండియా రన్స్ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

