Abhishek Sharma : మూడు టీ20ల సిరీస్‌లో దంచేస్తున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఉగ్రరూపాన్ని చూపించాడు. మూడో టీ20లో అఫ్గనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ మెరుపు అర్ధ శతకం సాధించాడీ హిట్టర్.
IND vs AFG : మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే గెలుపొందిన భారత్ వైట్‌వాష్‌పై కన్నేసింది. అయితే.. అయ్యర్ సేన తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.
అఫ్గానిస్థాన్‌పై మళ్లీ భారత్‌దే పైచేయి. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (3/24) సూపర్ బౌలింగ్‌కు తోడు ఓపెనర్ సంజూ శాంసన్ (22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు అర్ధ శతకంతో విజృంభించిన వేళ వరుసగా రెండో టీ20�
IND vs AFG : మూడు టీ20ల సిరీస్‌లో జోరు చూపిస్తున్న భారత్.. వరసగా రెండో మ్యాచ్‌లోనూ అఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో నితీశ్ రెడ్డి(3-35) బంతితో రాణించగా.. ఆపై ఓపెనర్లు అభిషేక్ శర్మ(39) సంజూ శాంసన్(
IND vs AFG : అభిషేక్ శర్మ(82), ఇషాన్ కిషన్(42)ల మెరుపులతో అలవోకగా గెలుపొందిన టీమిండియా అదిరే ఆటతో కాబూలీలకు చెక్ పెట్టాలనుకుంటోంది. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చాడు.
IND vs AFG : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ కాసేపట్లో మొదలవ్వనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
BCCI : భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవల గాయాలతో భారత జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీ20 స్క్వాడ్‌లోకి వచ్చేశాడు. అఫ్గనిస్థాన్(Afghanistan)తో మూడు టీ20ల సిరీస్ స్క్వాడ్‌లో బుమ్రా ఎంపికయ్యాడు.
Abhishek Sharma | ఇటీవలి కాలంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తుది జట్టు నుంచి పక్కన పెట్టాలని భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సెలెక్టర్లకు సూచించారు.
Sanju Samson : లార్డ్స్ శతకంతో విమర్శకుల చెంప చెళ్లుమనిపించిన రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంజూ శాంసన్ (Sanju Samson) సారీ చెప్పాడు. తనకు అవకాశం లభిస్తుందని రోహిత్ చెప్పినా.. తాను నమ్మలేదని శాంసన్ తెలిపాడు. '
Shreyas Ayyer | ఇంగ్లాండ్ పర్యటనలో భారత పురుషుల క్రికెట్ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేక సిరీస్�
BCCI : బ్రిస్ట్లో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ నాలుగో టీ20లో 9 వికెట్లతో చిత్తైన భారత్ సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సీరియస్‌గా తీసుకుంది.
Vaibhav Sooryavanshi : జూనియర్ స్థాయిలో ఊచకోతను తలపించే ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు.
Tilak Varma | భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన స్టంపింగ్‌పై సోషల్ మ�