Kuldeep Yadav : ఆసియా కప్‌లో వికెట్ల వేట కొనసాగించిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) టెస్టుల్లోనూ చెలరేగిపోతున్నాడు. ఢిల్లీ టెస్టులో తిప్పేసిన ఈ చైనామన్ బౌలర్ వెస్టిండీస్ నడ్డివిరిచి చరిత్ర సృష్టించాడు.
Jayden Seales : వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్ (Jayden Seales)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. భారత్‌తో జరుగుతున్న ఢిల్లీ టెస్టులో ఐసీసీ నియమావళిని ఉల్లంఘించనందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
IND vs WI : ఢిల్లీ టెస్టులో ఓటమి తప్పించుకునేందుకు వెస్టిండీస్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ విజృంభణకు చేతులెత్తేసిన విండీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చే�
Ind vs WI | అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పట్టు బిగించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ జట్టును కేవలం 248 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌పై �
Sai Sudharshan | వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవస
IND vs WI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో భారత జట్టు చెలరేగిపోతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో వెస్టిండీస్ (West Indies)కు షాకిచ్చిన టీమిండియా రెండో టెస్టులోనూ పట్టుబిగించింది.
Sai Sudharsan: దూసుకొస్తున్న బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా సాయి సుదర్శన్ అద్భుమైన రీతిలో క్యాచ్ పట్టేశాడు. షార్ట్ లెగ్‌లో పట్టిన ఆ క్యాచ్‌తో బ్యాటర్ క్యాంప్‌బెల్ షాక్‌కు గురయ్యాడ
Shubman Gill : కెప్టెన్ శుభమన్ గిల్ మరో టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు అతను సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది పదో సెంచర�
Yashasvi Jaiswal: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో రోజు తొలి సెషన్లో అతను 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి మొదలైన రెండో టెస్టులో తొలి రోజే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తన కెరీర్లో ఐదో 150+ స్కోరుతో గర్జించగా.. జట్టులో స్థ�
IND vs WI : తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. టాపార్డర్ బ్యాటర్లు దంచేయగా మొదటి రోజే మూడొందలు కొట్టింది టీమిండియా.
IND vs WI : తొలి టెస్టులో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో టెస్టులోనూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. యశస్వీ జైస్వాల్(162 నాటౌట్) సెంచరీతో గర్జించగా.. సాయి సుదర్శన్ (87) అర్ధ శతకంతో మెరిశాడు.
స్వదేశంలో వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్‌పై టీమ్ఇండియా (IND vs WI) గురిపెట్టింది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో ముగిసిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. ఈ మ్యా�
KL Rahul : అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్ (KL Rahul).. వెరైటీగా సంబురాలు చేసుకున్నాడు. ఈ స్పెషల్ సెలబ్రేషన్‌కు కారణం ఏంటో తెలుసా..?
IND vs WI : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు(Team India) పట్టు బిగించింది. ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా.. ముగ్గురు శతకాలతో రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది.