ఇంట్లో ఆడబిడ్డలందరూ తీరొక్క పూలను ఒక్కచోటకు చేర్చి.. సహజసిద్ధంగా పూసిన పువ్వులకు మరిన్ని రంగులద్ది.. ఒక్కో పువ్వును వరుసలో పేర్చుకుంటూ.. పండుగ విశిష్టను చెప్పుకుంటూ బతుకమ్మలను ఆకట్టుకునే విధంగా తీర్చిద�
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తీరొక్క పాటలతో ఊరూవాడా మార్మోగింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో గ్రామాలు పూలవనంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరుపుకున్న సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. సోమవారం ఉదయం నుంచే తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్ద ఉంచి ఆడిపాడి ఊరూవాడా హోరెత్తి�
దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా మహిళలు అట్టహాసంగా నిర్వహించుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ముస్తాబు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో సం�
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయం పూల వనాన్ని తలపించింది. బీఆర్ఎస్ పార్టీ హన
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగ�
సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా పూలతో ఆ దేవుడిని పూజిస్తే, పూలనే దైవంగా భావించి పూజించే సంస్కృతి ఈ నేలది. ఆడబిడ్డలను దేవతామూర్తులుగా కొలుస్తుందీ గడ్డ. అలాంటి ఆడబిడ్డలు కొల�
నా పేరు దానెపెల్లి లింగమ్మ. నాకు టొంబయైదేండ్లు ఉంటయ్. మా అమ్మమ్మకు నా కన్న అరువై ఏండ్లన్నా ఎక్కువుంటయ్ గదా! అంటే నూటయాభై ఏండ్ల కింది నుంచి ఆడోళ్ల పెద్ద పండుగు బతుకమ్మ పండుక్కు బతుకమ్మ పాటలు మా పెద్దోళ్ల
రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ కాలేజీల్లో వేడుకలు నిర్వహ