Bathukamma | బతుకమ్మకు ఉపయోగించే పూవుల్లో అనేక ఆరోగ్య అంశాలు ఇమిడి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, రుద్రాక్షతోపాటు వివిధ రకాల పువ్వుల్లో ఆరోగ్యానికి మేలుచేసే ఔషధ గుణాలు
Bathukamma | పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. బతుకమ్మ నవరాత్రుల్లో సమర్పించే నైవేద్యంలో ఎంతటి బలం ఉందో తెలుసుకుందాం!
Bathukamma | పూల జాతరగా, ప్రకృతి వేడుకగా తెలంగాణ నేల జరుపుకొనే అతిపెద్ద పండుగ బతుకమ్మ.హైందవ సంప్రదాయంలో ప్రతి వేడుక వెనుకా ఒక కథ ఉంటుంది. ప్రతి సంబురానికీ ఒక సందర్భం ఉంటుంది. అలాగే బతుకమ్మ పుట్టుక వెనుకా చాలా గాథ
కొత్తచీరలు, కోలగర్రలు ఒక్కచోట కలిసే బతుకమ్మ పండుగంటే తెలంగాణ నేలకు తోబుట్టువును చూసినంత సంతోషం. పిల్లాజెల్లలతోటి ఆడబిడ్డలంతా చేరి ఆట ఆడే ఈ సమయం ఆ ఏడాదికే ప్రత్యేకం.
Bathukamma | దసరా శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతాయి. కానీ బతుకమ్మ ఉత్సవాలు మాత్రం భాద్రపద అమావస్య నుంచి ప్రారంభమవుతాయి. దీని వెనుక ఒక కారణం ఉంది. అదేంటో తెలుసుకుందామా..
తెలంగాణ జానపదుల నేల. తల్లి బతుకమ్మ వాళ్ల మది నిండిన దైవం. అలాంటి తల్లిని అచ్చంగా తమ రీతిలోనే కొలవాలని అందమైన పాటలు కట్టారు. ముచ్చటైన ఆటలు కట్టారు. గౌరమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే, మనసు నిండా పూజ చేసుకునే వ
బతుకమ్మలో ఎన్ని రకాల పూవులు పేరుస్తామో అన్ని రకాల అనుభవాలు, ఆనందాలు ఆడవాళ్లకి. మారింది సమాజం, మారింది పరిస్థితులు అని లెక్కలు, కాగితాలు సర్వేలు ఏమేమో చెప్తారు కానీ చుట్టూ చూస్తే పరిస్థితి ఎప్పటిలాగానే ఉ�
పోలీసుల అత్యుత్సాహంతో మహిళలు శనివారం రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రంలో మహిళలు సౌండ్ బాక్స్ పెట్టుకొని బొడ్డెమ్మ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బతుకమ్మ.. బతుకమ్మ �
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ ప్రార�
మహాకవి డాక్టర్ సినారె పుట్టి పెరిగింది అచ్చమైన తెలంగాణ పల్లె హనుమాజిపేటలో. తనకు ఊహ తెలిసిన నాటి నుంచి అమ్మ బుచ్చవ్వ దొరసాని పాట, జానపదుల ఆట ఆయన మనసులో చెరగని ముద్రను, చెదరని స్ఫూర్తిని కలిగించాయి. పల్లె �
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలిచే బతుకమ్మ సంబురాలు శనివారం కూకట్‌పల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆచారం ప్రకారం ఒక రోజు ముందే బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
తొమ్మిది రోజులు బతుకమ్మ పేర్చి, గౌరీదేవిని నిష్ఠగా పూజించడం వల్ల మనలో క్రమశిక్షణ అలవడుతుంది. ఉదయమే లేవడం, శుచి శుభ్రత తర్వాత అమ్మవారిని భక్తితో కొలవడం, సాయంత్రం నిర్దిష్ట సమయానికి బతుకమ్మ ఆడటం ద్వారా ఒక �