తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు.
- ఉమ్మడి జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, సెప్టెంబర్ 20: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు.
అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడు చులు అందరూ కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అని, దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించిందని, రాష్ట్ర పండుగగా గుర్తించిందని గుర్తుచేశారు. ఏటా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా కేసీఆర్ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశామని గుర్తుచేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

