మన సంస్కృతీసం ప్రదాయాలను పరిరక్షించాలని సామాజిక మానవ శాస్త్రవేత్త, ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ అన్నా రు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాలలో మంగళవారం డిపార్ట్మెంట్ ఆ�
భద్రాచలం ఏజెన్సీ ఏరియాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. భారత ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాంస్కృతిక బృంద సభ్�
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతున్నాయి. ప్రతిఏటా ఎన్నో దేశాల్లో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ నేతృత్వంలో అధికారికంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్ని వర్గాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. యేటా ఆషాఢమాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి.
కనుమరుగవుతున్న నాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసి నేటి తరానికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సూర్యాపేట మున్సిపాల్టీ తనవంతు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవతరణ వేడుకల నిర్వహణపై ప్రజాప