HomeHyderabadThey Reflect The Cultural Traditions Of Telangana
నృత్యాంజలి..
ఆదివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
ఆదివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టాయి.