నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 20 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ వేడుకలు ఉమ్మడి పాలమూరులో ముందుగానే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో శనివారం విద్యార్థినులు, అధ్యాపకులు వేడుకలు నిర్వహించారు.