రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ కాలేజీల్లో వేడుకలు నిర్వహ
తెలంగాణ పాడే బతుకమ్మ పాట దశదిశలా ప్రతిధ్వనిస్తున్నది. ఇక్కడ ఆడే కోలల చప్పుడు నలు దిక్కులా మార్మోగుతున్నది. పూలతల్లికి పట్టం కట్టే తంతు సరిహద్దులుదాటి కొనసాగుతున్నది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగే
సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం సిద్దిపేట పట్టణ శివారులోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల
నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని ఆడి పాడి సందడి చేశారు.
ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు మాజీ ఎమ�
దసరా సంబరాల సందర్భంగా నాల్గొవ రోజు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో కలెక్టరేట్లో నాన బియ్యం బతుకమ్మ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.
Bathukamma celebrations | బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పార్టీకి చెందిన మహిళానేతలతోపాటు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
Kushboo | చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ప్రాంగణం సోమవారం పూల పరిమళాలతో, సంబురాలతో కోలాహలంగా మారింది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి ఖుష్
రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్�
రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాన్సువాడలో ఈ నెల 25న బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నామని, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ప�