ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా చప్పట్లతో ఆడపడుచ�
జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా జరిగాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మార్మోగాయి. పలు చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగినప్పటికీ వేడుకలు ఆనందోత్సాహాలతో ముగిశాయి. ‘సద్దుల’ సంబురాల్లో భాగ�
సద్దుల సంబురాలు గురువారం ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో ఓర్పుగా, అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం కొత్త బట్టలు ధరించి, గౌరమ్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులతో పూజించడం కాకుండా, పువ్వులనే పూజించే అరుదైన, అపురూపమైన పండగ బతుకమ్మ అని కేటీఆర్ పేర్కొన�
పూల పండుగ బతుకమ్మ నేటితో ముగియనుంది. తొమ్మిది రోజులపాటు బతుకునిచ్చే బతుకమ్మ అంటూ ఆడిపాడిన ఆడపడుచులు.. పోయిరా బతుకమ్మ అంటూ ముగింపు పలుకనున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ�
Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలంగాణ ప్రజలకు, మహిళలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మహిళలు అత్యంత ఇష్టపూర్వకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని
‘ఫార్మాసిటీ వద్దు ఉయ్యాలో.. వ్యవసాయమే ముద్దు ఉయ్యాలో.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యా లో.. రైతులను ముంచింది ఉయ్యాలో’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బతుకమ్మ పాటలు మార్మోగాయి. ఫార్మాసిటీ వ్యతిరేక నినాదాలతో అక్�
బతుకమ్మ సంబురం ఆ ప్రాంతాల్లో బోసిపోయింది. పండుగ కళ తప్పింది. ఎవరినీ కదిలించినా.. కన్నీటి సమాధానమే. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తమ బతుకులు రోడ్డున పడే దుస్థితి వస్తున్నదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పండుగ స
బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల మారెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పూలను కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో మారెట్లన్నీ రద్దీగా మారాయి.
Australia | ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో బతుకమ్మ- దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెలమ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబాలు హాజరయ్యాయి.
బతుకమ్మ.. తెలంగాణ ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ. సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అయిన పూలపండుగను సంబురంగా జరుపుకోవాలని కోరుకునే ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశను మిగిల్చింది.