లండన్‌లో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి 3వేలకుపైగా ఎన్నారై కుటుంబసభ్యులు హాజరయ్యా
సద్దుల బతుకమ్మ వేడుకలను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాంటౌద్వీపంలో కొత్తగా నిర్మించిన వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్‌లో తెలుగు ప్రజలంతా పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ పండుగను �
NRI | నడా(Canada)లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. క్యాల్గరీ నగరంలో బోనెస్ కమ్యునిటీ అసోసియేషన్’ హాల్లో ‘క్యాల్గరీ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ(Bathukamma) ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. రంగు రంగు
దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు సాయంత్రం వేళ ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. కోలాటాలతో హోరెత్తించ
ఉమ్మడి జిల్లాలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు గౌరమ్మకు పూజలు చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ‘చిత్తూ చిత్తూల బొమ్మ... శివుని ముద్దూల గుమ్మ’, ‘ఏమేమి పువ్వొప్ప�
పుడమి తల్లి పూల జల్లులలో పులకించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా.. పల్లె,పట్నం హరివిల్లులా మారిం ది. ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలు జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగ
కెనడాలోని (Canada) హాలిఫ్యాక్స్లో (Halifax) బతుకమ్మ (Bathukamma) పండుగను ఘనంగా నిర్వహించారు. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పెద్దసంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు.
తొలిరోజు పితృ అమావాస్య నుంచి 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన బతుకమ్మ ప్రధాన వేడుక నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతికెక్కిన పల్లె సుద్దులతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సం�
మన సాంస్కృతిక ప్రతిబింబం.. తొమ్మిది రోజుల పూల పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మను ఆదివారం జరుపుకొనేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం నుంచే పెద్ద బతుకమ్మను పేర్చేందుకు పూలు కొ
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ పూలకించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ�