Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. వరద ఉద్ధృతికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఒక ఆర్టీసీ బస్సు (RTC Bus) వరద నీటిలో చిక్కుకుపోయింది.
వైద్యో నారాయణో హరి.. అంటే వైద్యుడు దేవుడితో సమానమని, వైద్యుడు అంటే కనిపించే దేవుడని కోటగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్య�
Harihara Devi temple | హరిహర దేవి ఆలయ నిర్మాణానికి బుధవారం గురు మధనానంద సరస్వతి పిఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్
Tailor Day | మేరు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారికి రూ.3వేల నెలసరి పింఛన్ ఇవ్వాలని బాన్సువాడ మేరు సంఘం నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
Sub collector | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు.
Indian Icon Award | విద్యారంగంలో విశేష కృషి చేసిన బాన్సువాడ వాస్తవ్యులు, ప్రభుత్వ డిగ్రీ,పీజి కళాశాల బోధన్ విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ యం.తుకారాం కొత్వాల్‌కు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు లభించి�
Sevalal Maharaj | బాన్సువాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ�
Sub Collector Kiranmayi | కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని, ప్రతి విద్యార్థి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థులకు సూచించారు.
Hut burnt | కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఛత్రునాయక్ తండాలో గుగులోత్ మాణిక్ రావుకు చెందిన గుడిసె బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది.
Social equality | సామాజిక సమానత్వం కోసం బీఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ కృషి చేశారని బాన్సువాడ దళిత సంఘాల నాయకులు బంగారు మైసయ్య, గైని రవి తెలిపారు.
KTR | బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానిక
ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక లభ్యత ఉన్న చోట రీచ్‌లను ఏర్పా టు చేసి రవాణాకు అనుమతులు ఇచ్చింది.