మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాష్ ఆయిల్ తక్కువ ధరకు తెచ్చి హైదరాబాద్, బెంగళూర్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రధాన హాష్ ఆయిల్ సరఫరాదారుడితో పాటు మరో ముగ్గురు విక్రేతలను హెచ్‌న్యూ అరెస్ట్ చేసింది.
హైదరాబాద్ అభివృద్ధిలో యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ(ఉమ్టా) కీలక పాత్ర పోశిస్తూ.. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
నగరంలో మరోసారి ఫార్ములా రేసింగ్ కార్లు రయ్... రయ్... మంటూ దూసుకెళ్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ తుది (ఫైనల్) పోటీలు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు.