బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర కుమారుడని, మాటలు తప్ప చేసేది ఏమీ ఉండదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత�
Kadiyam Srihari | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని శివునిపల్లి గ్రామంలో
ధరణే మా ధైర్యం అంటూ ప్రజలు చేస్తున్న నినాదాలు.. పిడికిలి ఎత్తి చేస్తున్న సంఘీభావ ప్రకటనలు బీజేపీకి శరాఘాతంలా తగిలాయి. దెబ్బకు దయ్యం దిగివచ్చినట్టు.. ధరణి పోర్టల్‌పై రాష్ట్ర బీజేపీ మాట మార్చేసింది. శుక్రవ�
తెలంగాణ బీజేపీకి తాజా ట్యాగ్‌లైన్ అధ్యక్షుడి మార్పు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్‌ను నియమించబోతున్నారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది.
కొందరికి ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యమంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు.
సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవటం, బయట నుంచి వచ్చిన నేతలు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకొనే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయం ఒప్పేసుకొన్నారు.
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పూర్తి సొంత నిధులతో కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వచ్చి కాలేజీని పరిశీలించింది.
సొంత పార్టీల్లో ఆధిపత్య పోరుతోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పాదయాత్రలంటూ హడావిడి చేస్తున్నారు. గతంలో బండి సంజయ్ యాత్రలు చేసి అలిసిపోయిండు. రేవంత్‌రెడ్డి మధ్యలోనే ఆపేసిండు. ఇప్పుడు భట్టి
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదేనంటూ ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందే కాడి దిం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దిం పేంతటి నాయకత్వ లక్షణాలు మీకున్నా యా? అంటే, �
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. కానీ, కాంగ్రెస్, బీజేపీల కండ్లుమండుతున్నయ్. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వా
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్‌యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన నోరు యాసిడ్ పోసి కడిగినా బాగుపడదని మండిపడ్డారు.