బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చుతారా? లేదా? అన్న సస్పెన్స్ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా రెండేండ్లుగా సాగుతూనే ఉన్నది. బండి స్థానంలో ఈటల రాజేందర్‌ను నియమిస్తారన్న ప్రచారానికి చివరికి ఈట�
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మోదీ ఈ దేశానికి పట్టిన శని అని ధ్వజమెత్తారు.
Satish Reddy | తెలంగాణ ప్రజలు దశాబ్ధి ఉత్సవాలు చేసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కండ్లమంటగా ఉందని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. స్వరాష్ట్రం సాధించి.. ఫలితాలు పొందుతున్న ప్రజలకు త
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, వారి కు టుంబ సభ్యుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపొంది మళ్లీ అధికారం చేపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల�
Bandi Sanjay | కిందపడినా.. పైచేయి మాదేననే వారి కి బీజేపీలో కొదవే లేదు. అందులో ముందు వరుసలో నిలుస్తారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడిగులు ఇచ్చిన షాక్‌కు మతిభ్రమించి నోటికొచ్చిన
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోతెగ హడావుడి చేశారు. ఆయన తిరిగిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కొన్నిచోట్ల బీజేపీ మూడో స్థానంలో నిలువ�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగమంటే ఎట్లుంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడం.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకోటి ఆయన ప్రసంగంలో కనిపించదు. ఆయ�
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పోరాటం చేయాలని.. దొంగ దీక్షలతో పబ్బం గడుపుతూ ప్రజల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణ అభివృద్ధి అంటే నిలువెల్లా విషం, విద్వేషమే నిండి ఉన్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయన చదువు, సంధ్యలేని సన్�
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి పదివేలు ఇప్పిస్తవా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిలదీశా రు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల స్కెచ్. కొనుగోళ్ల కోసం వచ్చిన వారి ఆడియో, వీడియో, వాట్సాప్ చాట్స్ ద్వారా ఈ విషయం బట్టబయలైంది.