Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద
TS TET | టెట్ ఫీజు పెంపు సరికాదని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి సుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు పేపర్‌కు రూ.1,000.. రెండు పేపర్లకు రూ.2వేలకు పెంచడం సరికాదన్నారు.
Balka Suman | దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.
న్యూస్‌లైన్ జర్నలిస్టు శంకర్‌పై దాడి ఘటనలో ఎల్బీనగర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సై మధు కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, తుర్కయాంజల్‌కు చెందిన చెలమల శంకర్ జర్నలిస్టు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అసభ్యపదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పోలీసులు ముందు గా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చ
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.
Balka Suman | రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చేస్తూ రాష్ట్ర ప్రజలను ఆయోమయానికి గురిచ
Balka Suman | పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ నాయకులతో ఇవాళ స�
ఇటీవల నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన నేనావత్ సూర్యనాయక్ లాకప్‌డెత్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గురువారం గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్�
Balka Suman | చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించి.. పది సంవత్సరాలు పరిపాలించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. తండ్రి లాంటి కేసీఆర్‌పై చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్(Vivek) అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని
చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీకి రూ.8 కోట్లు బదిలీ చేశారని, ఆ నిధులతో ఓట