వారివి నిరుపేద కుటుంబాలు. పొద్దంతా ఆటో నడిపితేనే గడిచే జీవితాలు వారివి. ఉన్నంతలో భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతున్న వారి జీవితాల్లో ఇటీవల కల్లోలం రేగింది. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోలవైపు చూసేవారు కరువయ�
‘అన్నా..రేవంతన్నా జర మమ్ముల్ని కాపాడు... ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి.. మా ఆటో డ్రైవర్లను కాపాడండి’ అంటూ ఆటో వెనుక అక్షరాల రూపంలో.. తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడో ఆటో డ్రైవర్.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆటోడ్రైవర్లను ఆదుకొని చిత్తశుద్ధిని చాటుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు డిమాండ్ చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్య�
ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆటోల్లో అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో కార్మ�
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని, అలాగే ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు నివారించాలని టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో గురువారం రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చి ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చే�
తెలంగాణ యోధుడు కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సికింద్రాబ�
ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆటో డ్రైవర్లకు శరాఘాతంగా మారితే, ఆర్థికసాయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడం వారికి ప్రాణ సంకటంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వారి జీవితాలను దారు�
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అ�