Auto Driver | రేవంతన్నా.. జర మమ్ముల్ని కాపాడు.. ఓ ఆటో డ్రైవర్ ఆవేదన
‘అన్నా..రేవంతన్నా జర మమ్ముల్ని కాపాడు... ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి.. మా ఆటో డ్రైవర్లను కాపాడండి’ అంటూ ఆటో వెనుక అక్షరాల రూపంలో.. తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడో ఆటో డ్రైవర్.
Auto Driver | ‘అన్నా.. రేవంతన్నా జర మమ్ముల్ని కాపాడు… ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి.. మా ఆటో డ్రైవర్లను కాపాడండి’ అంటూ ఆటో వెనుక అక్షరాల రూపంలో.. తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడో ఆటో డ్రైవర్.
ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ.. నిరసనలు తెలుపుతున్న క్రమంలో తన బాధను తెలియజేస్తున్నాడు. హబ్సిగూడ-నాచారం రోడ్డులో కనిపించిందీ దృశ్యం.
-ఉప్పల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

