మహిళల పట్ల జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్‌తో ఆగస్టులో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా వాయిదా వేసింది.
ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఆస్ట్రేలియా హార్డ్‌హిట్టర్ ట్రావిస్ హెడ్ భారత్‌కు వచ్చేశాడు. ఈ నెల 22 నుంచి మొదలవుతున్న ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) తరఫున హెడ్ బరిలోకి దిగబోతున్నాడు.
ఇంజినీరింగ్ విద్యావిధానంపై అధ్యయననానికి తెలంగాణ విద్యావేత్తల బృందం ఆదివారం ఆస్ట్రేలియాకు బయలుదేరింది. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు గ్లోబల్ ఎడ్యుకేషన్ కెరీర్ ఫోరం భాగస్�
Penny Wong | ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్వలింగ వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన తొలి గే ఫిమేల్ పార్లమెంటేరియన్ అయిన పెన్నీ వాంగ్.. తనతో చాలాకాలంగా సహచర్యం చేస్తున్న సోఫియా అల్లౌకేన�
టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఈ సీజన్లో వెస్టిండీస్‌తో ఓటమి మినహాయిస్తే..పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లను ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
Woman Murder | ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త అశోక్ రాజ్ భార్య శ్వేతను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సాధించింది. వందో టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ (51)తో పాటు టామ్ లాథమ్(65 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెం
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. శనివారం మధ్యాహ్నం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఈ విషయాన్ని బంధువులకు చేరవేశారు.
ఆస్ట్రేలియాలో (Australia) స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతిచెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (Ujwala Vemuru) ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ
ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే రోజుకు ఎంత సేపు నడవాలి? ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అనే అనుమానాలు మాత్రం చాలామందికి ఉంటాయి.