David Warner | హైదరాబాద్‌ను మిస్ అవుతున్నా : డేవిడ్ వార్నర్
David Warner | ‘చార్ సౌ సాల్ కా షహర్'గా పిలుచుకునే హైదరాబాద్ అంటే అభిమానం ఎవరికి ఉండదు. ఒక్కసారి ఈ నగరంతో కనెక్ట్ అయ్యామంటే జీవితాంతం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.
David Warner | ‘చార్ సౌ సాల్ కా షహర్’గా పిలుచుకునే హైదరాబాద్ అంటే అభిమానం ఎవరికి ఉండదు. ఒక్కసారి ఈ నగరంతో కనెక్ట్ అయ్యామంటే జీవితాంతం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. హైదరాబాదీ ప్రజల ప్రేమాభిమానాలకు దాసోహమైన మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం భాగ్యనగరాన్ని చాలా మిస్ అవుతున్నానని తెలిపాడు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గతంలో సారథిగా వ్యవహరించిన అతడిని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ‘వార్నర్ భాయ్’ అని పిలుచుకుంటారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అతడు.. హైదరాబాద్ ఐకాన్ అయిన చార్మినార్ ఫొటోను షేర్ చేస్తూ ‘నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాన్ని మిస్ అవుతున్నా’ అని రాసుకొచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

