మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS) క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ఇండియా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సిడ్నీ వన్డే�
ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు మూడో వన్డేలో అయినా గెలిచి ఓదార్పు విజయాన్నైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.
AUSvIND: శనివారం జరిగే మూడో వన్డే కోసం ఆస్ట్రేలియా మార్పులు చేసింది. ఆ జట్టు బృందంలోకి ఎడ్వర్డ్స్ వచ్చేశాడు. అతను ఇటీవల ఇండియాతో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇక చివరి మూడు టీ20ల కోసం మ్యాక్స్‌వెల్�
దీపావళి ముగిసినా భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు గురువారం ‘డబుల్ బ్లాక్ బస్టర్ బొనాంజా’ను పట్టుకొచ్చింది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడుతున్న మహిళల జట్టుతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప�
భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తమ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాపై 7 వికెట్ల తేడా (డక్వర్�
సుదీర్ఘ కెరీర్లో భారత క్రికెట్ జట్టుకు వందలాది మ్యాచ్‌లు ఆడిన లెజెండరీ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. సుమారు ఏడు నెలల విరామానికి తెరదించుతూ కోట్లాది అభిమానులను మళ్లీ తమ ఆటతో అలరించేంద
సుల్తాన్ ఆఫ్ జొహొర్ హాకీ కప్‌లో 8వ సారి ఫైనల్ చేరిన భారత జట్టు.. టైటిల్ పోరులో తడబడింది. ఫైనల్లో భారత్ 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
Australia: ఆసీస్ వన్డే జట్టులోకి మార్నస్ లబుషేన్ వచ్చేశాడు. గాయం వల్ల కెమరూన్ గ్రీన్ తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో లబుషేన్‌ను తీసుకున్నారు. ఆదివారం నుంచి భారత్, ఆసీస్ మధ్య వన్డే సిరీస్ ప్రార
భారత క్రికెటర్లు స్మృతి మంధాన, అభిషేక్ శర్మ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో అభిషేక్.. ఏడు మ్యాచ్‌ల్లోనే 314 రన్స్ చేసి ప్లేయర్ ఆ
Virat Kohli | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (Australia ODI Series)కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర పోస్టు పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధులలో బ్రెస్ట్‌క్యాన్సర్ ముందు వరుసలో ఉన్నది. ఏటా 32 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
మహిళల ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బంతితో విఫలమైనా బ్యాట్‌తో దుమ్మురేపింది. ఇరుజట్ల మధ్య వైజాగ్‌లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆసీస