కంగారూల వేట షురూ.. ఐర్లాండ్‌పై భారీ గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ వేటను ఆస్ట్రేలియా ఘన విజయంతో ఆరంభించింది. కొలంబో వేదికగా పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో కంగారూలు.. 67 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేశారు.
కొలంబో : టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ వేటను ఆస్ట్రేలియా ఘన విజయంతో ఆరంభించింది. కొలంబో వేదికగా పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో కంగారూలు.. 67 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేశారు. బ్యాటింగ్‌లో భారీ స్కోర్లేమీ నమోదుకాకపోయినా మార్కస్ స్టోయినిస్ (29 బంతుల్లో 45, 2 ఫోర్లు, 1 సిక్స్), జోష్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 37, 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఛేదనలో ఐర్లాండ్.. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లీస్ (4/12), ఆడమ్ జంపా (4/23) ధాటికి 16.5 ఓవర్లలో 115 రన్స్‌కే చేతులెత్తేసింది. ఆ జట్టులో డాక్రెల్ (29 బంతుల్లో 41, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ గాయంతో దూరమవడంతో ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

