ఫైనల్‌కు ఇంగ్లండ్
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరింది. బుధవారం ఇక్కడి క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి సెమీస్ పోరులో ఆ జట్టు.. ఆస్ట్రేలియాను 27 పరుగుల తేడాతో ఓడించింది.
బులవాయొ: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరింది. బుధవారం ఇక్కడి క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి సెమీస్ పోరులో ఆ జట్టు.. ఆస్ట్రేలియాను 27 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి మొదలు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ థామస్ ర్యూ (110) సెంచరీతో 50 ఓవర్లలో 277/7 చేసిం ది. ఛేదనలో ఆసీస్ కూడా పోరాడింది.
ఆ జట్టు సారథి ఒలీవర్ పీక్ (100) కూడా శతకంతో ఆదుకున్నా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఇంగ్లిష్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయానికి 27 రన్స్ దూరంలోనే ఆలౌట్ అయింది. గురువా రం భారత్, ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరుగబోయే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఈనెల 6న ఇంగ్లండ్ ఫైనల్ ఆడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

