ఆస్ట్రేలియాలో మహాత్ముని విగ్రహం చోరీ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం రౌవిల్లేలో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వెలుపల ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. ఈ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) బహుమతిగా ఆస్ట్రేలియాకు ఇచ్చింది.
- ముగ్గురు దొంగల కోసం పోలీసుల గాలింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం రౌవిల్లేలో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వెలుపల ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. ఈ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) బహుమతిగా ఆస్ట్రేలియాకు ఇచ్చింది. సోమవారం అర్ధరాత్రి 12.50 ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు ఆస్ట్రేలియన్ టుడే వార్తాకథనం పేర్కొన్నది.
426 కిలోల విగ్రహాన్ని దాని పునాది నుంచి కత్తిరించడానికి ముగ్గురు గుర్తుతెలియని దొంగలు యాంగిల్ గ్రైండర్‌ని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఖలిస్థాన్ ఉగ్రవాదులతో ముడిపడిన భారత వ్యతిరేక మనోభావాలు ఆస్ట్రేలియాలో తలెత్తిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

